Saturday, April 23, 2016

ప్రా - అర్థన మనవి

భాష మోయలేనంత బరువు మనసు మీద...
కన్నీరుగా ఉబికివస్తోంది... ఆపగలనా...
ఈ కన్నీళ్ళు ప్రాణం పోయగలవా
పొనీ నిలుపగలవా...

ప్రాణమైన మనుషులు కొవ్వొత్తిలా కరిగిపొతున్నారు..
నా ప్రార్థన సరిపొతుందా ...
కన్నీటి భాషని విన్నపంగా స్వీకరిస్తావా..
నాలో ఉండి నాతో కూడా వేడుకుంటావా ..

Processing grief with HIM is the best way to process grief. He is ALWAYS faithful to lift us up and walk us through the dark night. Learnt of a family member facing terminal illness. Heart broken and processing grief.
 If you have a story of greif. Take Heart HE IS THE SUPREME! over all we face!

No comments:

Post a Comment