నిశ్శబ్దపు లోయలోకి నది సంబరాన్నై దూకుతున్నా...
రాళ్ల బాటలోనూ ఉప్పొంగిన ఉత్సాహమై సాగుతూనే ఉన్నా..
చినుకులై నను బ్రతికిస్తున్న ఆ సంద్రాన్ని చేరేందుకే ఈ తపన.
  
No comments:
Post a Comment