Thursday, May 6, 2010

vekuva

చిమ్మ చీకటి ...... కరిగిపోవే వెలుగుల నా వేకువకు సమయమయ్యింది
అలసిన ప్రాణమా ఊపిరోసుకో.........
జలపాతాల  చేరువలో జీవానికి కొదవేముంది?
తనలో ముగిసిన నా అన్వేషణ మరో ప్రపంచానికి తెర తీసింది....
నేటినిలా నిర్వచించించిన నీతో వేడుకై  బ్రతుకుతున్నా 
నీ కలల సాకారానికి వేదికై తరిస్తున్నా.......
-------------------------------------------------------------------------------------





Meaning;

జలపాతాల  చేరువలో జీవానికి కొదవేముంది?
జలపాతాల్  అంటే దూరం  నుంచి కూడా  వినకుండా ఉండలేనిది. విస్తారమైన జల  ప్రవాహము వంటి కంటఃస్వరము ఆయనదని ప్రకటన లో ఉంటుంది. జలపాతాల  చేరువ అంటే a place we can listen to His voice constantly. ..No need of concern(worry) for life when we are in such a place
-----------------------------------------------------------------------
నేటినిలా నిర్వచించించిన నీతో వేడుకై  బ్రతుకుతున్నా 
He defined this very day before the foundations of earth Now I live it with Him as a celebration.
-----------------------------------------------------------------------------------------------------------------------
నీ కలల సాకారానికి వేదికై తరిస్తున్నా
Being honored to carry out His dreams
All Glory to the One who was and is and is to come. Amen!

No comments:

Post a Comment