Saturday, November 27, 2010
Friday, October 15, 2010
Joy of a RIver
------------------------------------------------------------------------------------------
Into the silence of the valley, I plunge like the joy of a river.
Through stumbling rocks, I keep flowing with exuberant rush
Only to meet you;the OCEAN that breathes life through rain.
Thursday, May 6, 2010
vekuva
చిమ్మ చీకటి ...... కరిగిపోవే వెలుగుల నా వేకువకు సమయమయ్యింది
అలసిన ప్రాణమా ఊపిరోసుకో.........
అలసిన ప్రాణమా ఊపిరోసుకో.........
జలపాతాల చేరువలో జీవానికి కొదవేముంది?
తనలో ముగిసిన నా అన్వేషణ మరో ప్రపంచానికి తెర తీసింది....
నేటినిలా నిర్వచించించిన నీతో వేడుకై బ్రతుకుతున్నా
నీ కలల సాకారానికి వేదికై తరిస్తున్నా.......
-------------------------------------------------------------------------------------
Meaning;
Meaning;
జలపాతాల చేరువలో జీవానికి కొదవేముంది?
జలపాతాల్ అంటే దూరం నుంచి కూడా వినకుండా ఉండలేనిది. విస్తారమైన జల ప్రవాహము వంటి కంటఃస్వరము ఆయనదని ప్రకటన లో ఉంటుంది. జలపాతాల చేరువ అంటే a place we can listen to His voice constantly. ..No need of concern(worry) for life when we are in such a place
-----------------------------------------------------------------------
నేటినిలా నిర్వచించించిన నీతో వేడుకై బ్రతుకుతున్నా
He defined this very day before the foundations of earth Now I live it with Him as a celebration.
-----------------------------------------------------------------------------------------------------------------------
నీ కలల సాకారానికి వేదికై తరిస్తున్నా
Being honored to carry out His dreams
All Glory to the One who was and is and is to come. Amen!
Friday, April 9, 2010
Mother's day '10
To see you living and conquering the path I'll someday walk,
How blessed Iam; I can't explain how much ever I talk
Happy Mother's day to a great mom ..Momma you rock!
How blessed Iam; I can't explain how much ever I talk
Happy Mother's day to a great mom ..Momma you rock!
Tuesday, April 6, 2010
Easter
Oh He proved that He loves me till death....
And even after that...
Hear the Joyous cry bursting forth...
Lo! Behold the tomb is empty;I shan't be silent..
Sing o my soul..your love is alive......
Dance o my heart...He conquered.......
HAPPY EASTER!
And even after that...
Hear the Joyous cry bursting forth...
Lo! Behold the tomb is empty;I shan't be silent..
Sing o my soul..your love is alive......
Dance o my heart...He conquered.......
HAPPY EASTER!
Wednesday, February 17, 2010
వీడ్కోలు కాదు వేడుకోలు
మరో సంవత్సరం తర్వాత ఏ దూర తీరాలలో ఉంటామో తెలియదు
ఏ దిక్కునువ్వున్నా జీవితపు ఏ మలుపైనా మనమంతా ఒక్కటని మరువొద్దు
తోబుట్టువుల మధ్యుండే అనురాగం మనది, చిన్నారి బోసినవ్వులంత విలువైనది
ఉజ్జాయింపులను మించిన వరమిది, వేడుకలా గడిచిపోయింది
జీవితం ఓ పుస్తకమైతే ...
మనం కలవాలని రచించిన మహా కవి కి నా మోకాళ్ళ దండ
జీవితం ఓ ప్రయాణమైతే ...
కలిసి నవ్విన ప్రతి జ్ఞాపకం ఓ కథ గా రేపటికి మోసుకెళ్దాం మర్చిపోకుండా ..
మా హరితవనం లో కోకిల వేకువల నిత్యవసంతం నిండాలని ప్రార్ధిస్తా తప్పకుండా...
miss u haritha:(
Subscribe to:
Posts (Atom)